మీ భాష మార్చడానికి Translate/change to your language

Pillo Paarijaatam

పొద్దు - పొద్దు పొద్దు పొద్దునే ముద్దూ గున్నావే పిల్లో పారిజాతం నీ కొర కోర సూపులతో నను గిలిగింతలు పెట్టకే పిల్లో పారిజాతం ఆ నిండు పున్నమి వెలుగూకన్నా సక్కంగున్నావే పిల్లో పారిజాతం నీ రూపు చూడ ముత్యాల దండోలె ముద్దూ గున్నావే పిల్లో పారిజాతం ముత్యమంత ముద్దివ్వవే రామ సక్కని సొగసైన సిరి నవ్వుతో పిల్లో పారిజాతం.. పది కాలాలు నా గుండెల్లో దాచుకుంటనే పిల్లో పారిజాతం కలకాలము - కంటిపాపోలె కావలుంటనే పిల్లో పారిజాతం నువ్వు కోరింది కాదనకుండా అందిస్తనే పిల్లో పారిజాతం కోమలాంగిలా నిన్నే ప్రాణంగా జూసుకుంటనే పిల్లో పారిజాతం పొద్దు పొద్దునే ముద్దూ గున్నావే...
పొద్దు - పొద్దు పొద్దు పొద్దునే ముద్దూ గున్నావే పిల్లో పారిజాతం నీ కొర కోర సూపులతో నను గిలిగింతలు పెట్టకే పిల్లో పారిజాతం ఆ నిండు పున్నమి వెలుగూకన్నా సక్కంగున్నావే పిల్లో పారిజాతం నీ రూపు చూడ ముత్యాల దండోలె ముద్దూ గున్నావే పిల్లో పారిజాతం ముత్యమంత ముద్దివ్వవే రామ సక్కని సొగసైన సిరి నవ్వుతో పిల్లో పారిజాతం.. పది కాలాలు నా గుండెల్లో దాచుకుంటనే పిల్లో పారిజాతం కలకాలము - కంటిపాపోలె కావలుంటనే పిల్లో పారిజాతం నువ్వు కోరింది కాదనకుండా అందిస్తనే పిల్లో పారిజాతం కోమలాంగిలా నిన్నే ప్రాణంగా జూసుకుంటనే పిల్లో పారిజాతం పొద్దు పొద్దునే ముద్దూ గున్నావే...whatsappteluguimages.blogspot.comపొద్దు - పొద్దు పొద్దు పొద్దునే ముద్దూ గున్నావే పిల్లో నా పారిజాతం


whatsapp telugu images blog
andama anduma


With Love
premato nee kosam


Whatsapp Telugu Images Blog
Nee Andaaniki O Chiru Kanuka సుజీ


రేలా రేలా రేలా  నువ్వూ నేను జంటంట - ప్రేమకి ప్రతిరూపమట  ఒకరి శ్వాసకి - ఒకరు గుండె చప్పుల్లమట  కల్మషమెరుగని  - ప్రేమ పుష్పాలమట
రేలా రేలా రేలా  నువ్వూ నేను జంటంట - ప్రేమకి ప్రతిరూపమట
ఒకరి శ్వాసకి - ఒకరు గుండె చప్పుల్లమట
రేలా రేలా రేలా నువ్వూ నేను జంటంట - ప్రేమకి ప్రతిరూపమట ఒకరి శ్వాసకి - ఒకరు గుండె చప్పుల్లమట కల్మషమెరుగని - ప్రేమ పుష్పాలమట


 

whatsappteluguimages - samayam ledu mitrama - Gautamiputra Satakarni telugu movie

Good Morning whatsappteluguimages 
samayam ledu mitrama - Gautamiputra Satakarni telugu movie dialogue isnspiration 

Ganesh Chathurdhi


Eco Friendly Ganesha - Whatsapp Telugu Images Blog
Happy Vinayakachavithi - Go Green Ganesha

Happy Vinayakachaviti Happy GaneshChathurdi Wishes images Shuklambaradaram Vishnum Shashivarnam Chaturbhujam Prasanna vadanam Dhyaayeth Sarva vighnopa shantaye
Happy Ganesh Chathurdhihttps://www.facebook.com/whatsappteluguimages

Celebrate this festival with eco-friendly Ganesha idols be green stay green Go GREEN Ganesha

HAPPY INDEPENDENCE DAY

We celebrate bravery of our ancestors and their gift of freedom.
 Long may our flag wave!
 Happy Independence Day!

Best Friendship Quotes Best-New-Love-Quotes

https://www.facebook.com/whatsappteluguimages
Best Relationship Quotes-new-love-quotes
in Every relationship
Caring and Responsibility
is most important factors.